In a major crackdown on contract marriages racket involving old Arab sheikhs “marrying” local teenage Muslim girls, Hyderabad Police raided several guesthouses and lodges and arrested five Oman and three nationals, who were camping in the city to “marry” teenage girls.
పెళ్లి పేరుతో బాలికలను వివాహం చేసుకొని, కొద్దిరోజులు ఇక్కడే వైవాహిక జీవితం అనంతరం వారిని అరబ్ దేశాలకు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన ఎనిమిదిమంది షేక్‌లను దక్షిణ మండలం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.